Friday, February 28, 2025
Homeఆంధ్రప్రదేశ్దేవాదాయశాఖ పరిధిలోకి భాగ్యలక్ష్మి ఆలయం

దేవాదాయశాఖ పరిధిలోకి భాగ్యలక్ష్మి ఆలయం

Listen to this article

పయనించే సూర్యుడు ఫిబ్రవరి 28 మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ పా తబస్తీలో చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయ నిర్వహణ దేవాదాయశాఖ పరిధిలోకి రానున్నది ఈ మేరకు దేవాదాయ శాఖను ట్రిబ్యూనల్ ఆదేశిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం భాగ్యలక్ష్మి ఆలయ నిర్వహణ బాధ్యతను మహంత్ మనోహర్ దాసు మహంత్ రాంచంద్రదాసు 19 60 దశకం నుండి చూస్తున్నారు ఇప్పుడు నిర్వహణ బాధ్యతలను దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకువచ్చేందుకు ఆదేశాలు వెలువడ్డాయి ఈ ఆలయానికి తక్షణమే ఈఓను నియమించి ఆలయంలోఎటువంటి అవకతవకలులేకుండా ముం దుకు వెళ్ళాలని దేవాదాయ శాఖ కమిషనర్‌ను ట్రిబ్యునల్ ఆదేశించింది ఈ ఆలయ ఆదాయా న్ని దుర్వినియోగం చేస్తున్నారన్న ఫిర్యాదులపై కోర్టు విచారణ అనంతరం ఈ ఆదేశాలు జారీ అయినట్టు ఈ వర్గాలు తెలిపాయి భాగ్యలక్ష్మీ ఆలయ నేపథ్యం 1960వ దశకంలో చార్మినార్ వద్దనున్న అమ్మవారి ఆలయ పరిధిలో బస్సు ప్రమాదం జరగడంతో అమ్మవారి విగ్రహం కూలిపోయింది స్థానిక భక్తులు విరాళాలు సేకరించి అమ్మవారి విగ్రహాన్ని పునర్ ప్రతిష్టించారు అంతకుముందు పోచమ్మ పేరుతో ఉన్న అమ్మవారి పేరును భాగ్యలక్ష్మీ గా మార్చినట్టు కథనం ఆలయ నిర్వహణ బాధ్యతలు చూసే మహంత్ రాంచంద్ర దాసు ఉత్తరప్రదే

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments