
జన్నారం గ్రామంలో తుమ్మల గారి ప్రధాన అనుచరులు,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుత్తా వెంకటేశ్వరరావు గారి తండ్రి గారి దశదిన కర్మకు హాజరైన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరియు ఏన్కూరు మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు స్వర్ణ నరేందర్ మండల నాయకులు జిల్లా నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు ముఖ్య నాయకులు హాజరు కావడం జరిగింది
