
పయనించే సూర్యుడు గాంధారి 07/03/25. గాంధారి మండలంలోని బిజెపి కార్యకర్తల విజయోత్సవ సంబరాలు నిర్వహించడం జరిగింది మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలలో బిజెపి బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించినందుకు ఓటర్లకు ధన్యవాదాలు తెలియజేశారు రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అధికారంలో పెట్టి వస్తుంది అనడానికి ఇదే నిదర్శనం అని అన్నారు ఎందుకంటే 42 నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించేటటువంటి ఎమ్మెల్సీ రెడ్డి గారికి ఓటర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు అదేవిధంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య గారికి భారీ విజయాన్ని అందించిన ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మధుసూదన్ రావు జిల్లా సీనియర్ నాయకులు సాయిబాబా మండల ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ గౌడ్ మండల ఉపాధ్యక్షులు మాణిక్యరావు .రమేష్ .కిషన్ సంజీవులు సుబ్బారావు .బాలర్జున్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు