
పయనించే సూర్యుడు మార్చి 12 ఎన్టీఆర్ జిల్లా తిరువూరు డివిజన్ ప్రతినిధి బొర్రా శ్రీనివాసరావు. ఎన్టీఆర్ జిల్లా:
రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తిరువూరు ఎంపీడీవో కు వినతిపత్రం అందజేసిన పంచాయతీ కార్యదర్శుల రాష్ట్ర సంఘం అధ్యక్షులు డా. వి. రవికుమార్. వివిధ రకాల సర్వేలతో ఇబ్బందులు పడుతున్నామని, సెలవు దినాల్లో సైతం పనులు చేస్తున్నారని, తీవ్రమైన ఒత్తిడితో మానసికక్షోభకు గురవుతున్నామని వినతిపత్రంలో పేర్కొన్నారు.