
పయనించే సూర్యుడు గాంధారి 14/03/25 ఈ రోజు గాంధారి మండల కార్యాలయం ఆవరణ లో ఉపాధి హామీ కి సంబంధించిన 15 వ విడత సామాజిక తనిఖీ ప్రజవేధిక జిల్లా DRDA PD సురేందర్ సార్ ఆధ్వర్యం లో నిర్వహించడం జరిగింది. తనిఖీ కాలం 01.04.2023 నుండి 31.03.2024 వరకు మొత్తం జరిగిన పనులు 272. వీటి విలువ మూడు కోట్ల నాలుగు లక్షలు. కూలీలకు రెండు కోట్ల యాభై ఒక లక్ష మెటీరియల్ 53 లక్షలు. ఇందులో QC రాఘవన్,STM గోపీ,SRP మహేష్,ఎంపిడిఓ రాజేశ్వర్, MPO లక్ష్మి నారాయణ,APO శృతి, EC గణేష్, పంచాయతీ కార్యదర్శులు మరియు ఉపాధి హామీ సిబ్బంది పాల్గొనడం జరిగింది