Friday, March 14, 2025
Homeఆంధ్రప్రదేశ్హోలీ పండుగ లో కొప్పుసూరు యువత.

హోలీ పండుగ లో కొప్పుసూరు యువత.

Listen to this article

పయనించే సూర్యుడు: మార్చి 14: ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి. రామ్మూర్తి. ఎ.

వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలంలోని కొప్పుసూరు గ్రామంలో హోలీ సందర్భంగా శుక్రవారం గ్రామ యువత ఆనందోత్సవంలో మునిగితేలారు. ప్రతి ఒక్కరు ఒకరికి ఒకరు రంగులు పూసుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందోత్సవంతో ప్రతి కుటుంబం రంగుల మయంగా ఉండాలని యువత కోరారు.ఈయొక్క కార్యక్రమంలో కొప్పుసూరు యువత కొప్పుసూరుకాలనీ యువత పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments