Tuesday, March 18, 2025
Homeఆంధ్రప్రదేశ్భార్య కోసం రోడ్డు పై నా నీరసనా

భార్య కోసం రోడ్డు పై నా నీరసనా

Listen to this article

పయనించే సూర్యడు // మార్చ్ // 18 // హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్// కుమార్ యాదవ్..

హుజురాబాద్ నియోజకవర్గం పరిధిలోని హుజురాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట ఓ యువకుడు ఎర్రటి ఎండలో అర్ధ నగ్నంగా బయటయించి నిరసన తెలిపాడు. వివరాల్లోకి వెళ్ళితే పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం, ఘర్షనగర్ కి చెందిన గుంజే రాజు, అనే యువకుడు హుజురాబాద్ కు చెందిన తన అత్తమామలు సంపంగి దుర్గయ్య- నీలమ్మలు, తన భార్యను పంపించకుండా ఇబ్బందులు పెడుతున్నారని హుజురాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశాడు. పోలీసులు ఎంత చెప్పిన వినకపోవడంతో చివరికి బలవంతంగా రోడ్డుపై నుండి పక్కకు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్కు తరలించి కౌన్సెలింగ్ నిర్వహించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments