Friday, April 4, 2025
Homeఆంధ్రప్రదేశ్గోవులను తరలిస్తున్న వాహనం పట్టివేత…

గోవులను తరలిస్తున్న వాహనం పట్టివేత…

Listen to this article

గోవుల వాహనాన్ని పట్టుకున్న బజరంగ్ దళ్ నాయకులు..

రుద్రూర్, మార్చ్ 21 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి): సాటాపూర్ నుండి రుద్రూర్ మీదుగా జహిరాబాద్ వైపు వెళ్తున్న ఐచర్ వాహనంలో సుమారు 16 వరకు గోవులను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని బజరంగ్ దళ్ నాయకులు గణేష్, ప్రశాంత్ గౌడ్, ధర్మారం వెంకటేష్, అనీల్ లు అర్థరాత్రి 1 గంటలకు పట్టుకున్నారు. రుద్రూర్ ఎస్సై సాయన్నకు సమాచారం అందించగా, ఎస్సై సహాయంతో గోవులను బోధన్ గోశాలకు తరలించారు. అనంతరం గోవులను తరలిస్తున్న వాహనాన్ని పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు ఎస్సై సాయన్న తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments