
పయనించే సూర్యుడు మార్చి 21 టేకులపల్లి ప్రతినిధి (పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి మండలం కిష్టారం పంచాయతీ కొమ్మలంక గ్రామం లో శుక్రవారం సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన ఇల్లందు నియోజకవర్గ నాయకులు కోరం సురేందర్. ఈ కార్యక్రమంలో. మండల నాయకులు ఈది గణేష్, బానోత్ రవి, నవీన్, కృష్ణ, దొడ్డ కోటేష్, కొర్స పాపారావు ,కంగాల వెంకన్న,తదితరులు పాల్గొన్నారు.