
పయనించే సూర్యుడు మార్చి 25 (ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) మండల కేంద్రమైన చేజర్ల లంబిని విద్యాలయం, 2024-25 నవోదయ పరీక్ష లో సీట్ సాధించిన మా విద్యార్థిని ఉడతా మౌనీష. కి ఉపాధ్యాయిని,ఉపాద్యాయులు మంగళవారం అభినందనలు తెలిపి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లంబిని యాజమాన్యం బి రమేష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం విద్యార్థి విద్యార్థులు నవోదయ సీటు సాధించడం మాకెంతో సంతోషకరమని ఆయన తెలిపారు పాఠశాల తోటి విద్యార్థి విద్యార్థులు తల్లిదండ్రులు అభినందనలు తెలియజేశారు