
విరాళాలు అందజేస్తున్న దృశ్యం..
రుద్రూర్, మార్చ్ 26 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి)
శ్రీ రామ మందిర పునఃర్నిర్మాణంలో భాగంగా బుధవారం చందాలకు వెళ్లడం జరిగింది. అందులో భాగంగా వంజరి సంజీవన్ (రాకేష్) 9,999/-రూ, పుట్టి భూమయ్య 6,666/- రూ, వంజరి ఆమంద్ వెంకటేష్ 5,555/-రూ, వంజరి ఆమంద్ గణేష్ 5,555/-రూ, రావుట్ల అశోక్ 2,116/- రూ, గైని సంతోష్ 1,116/- రూ, జక్కు పోశెట్టి సుధాకర్ 18,888/-రూ, జక్కు పోశెట్టి నారాయణ 21,111/-రూ, కుర్లెమ్ వీరేందెర్ 5,555/-రూ, కాసుల సాయిలు 1,000/-రూపాయలు చెందగా ఇవ్వడం జరిగింది. వారికీ శ్రీ సీతారామ ఆలయ కమిటీ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రామాలయ కమిటీ సభ్యులు పత్తి రాము, ప్రశాంత్ గౌడ్, పత్తి నవీన్, తాటిపాముల హరీష్, ఏముల గజేందర్, అడప నవీన్, అడప శ్రీను, యువరాజ్ అప్ప తదితరులు పాల్గొన్నారు.