
తెలుగుదేశంపార్టీలక్ష్మీపురం పంచాయతీకమిటీ సభ్యులు
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ ది.07.04.2025
అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం బూరుగువాయి గ్రామంలో నూప వీరభద్రం, అనారోగ్య కారణాలతో మరణించడం జరిగింది, వీరభద్రం తల్లిదండ్రి అతి చిన్న వయసులోనే మరణించారని తన బాబాయ్ ఇంటి వద్ద ఉంటూ జీవనం కొనసాగిస్తున్నాడు అనారోగ్య కారణంతో మరణించడం జరిగింది వారిది నిరుపేద కుటుంబమని వారికి సహాయం అందించాలని తెలుగుదేశం పార్టీ లక్ష్మీపురం పంచాయతీ కమిటీ సభ్యులు సంప్రదించగా అంత్యక్రియల సహాయార్థం రెండు వేల రూపాయలు మరణించిన వారి కుటుంబ సభ్యులకు అందించడం జరిగింది, ఈ కార్యక్రమంలో , కణితి మధు, తెలుగుదేశం పార్టీ ఎటపాక మండల ఎస్టీసెల్ అధ్యక్షులు, గ్రామ కమిటీ అధ్యక్షులు ఉండేటి వెంకన్న, ఉండేటి రమేష్, గ్రామస్తులు సవలం ధర్మయ్య, నుపా రామకృష్ణ, పరిషిక చిన భద్రయ్య , శొందే నాగేశ్వరావు, కురుసం రాజు, నుప రాము, తదితరులు ఈ కార్యక్రమం పాల్గొన్నారు