
జై బాపు జై భీమ్ జై సం విధాన్ అభినయ కార్యక్రమం
పయనించే సూర్యుడు ఏప్రిల్ 8 నిజామాబాద్ జిల్లా బ్యూరో డీకే గంగాధర్
తెలంగాణ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీంగ ల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బోధిరే స్వామి ఏఐసిసి పిసిసి ఆదేశాల మేరకు భీమ్గల్ మండలంలోని 1,పురనిపేట్ 2,బాబా నగర్ 3,దేవక్కపేట్ 4,కారేపల్లి 5,దేవనపల్లి గ్రామాలలో జై బాపు జై భీమ్ జై సంవిదాన్ 4,వరోజు ఈ కార్యక్రమం పై ప్రజలకు వివరిస్తూ పాదయాత్ర నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొదిరే స్వామి,పట్టణ అధ్యక్షులు జేజే నర్సయ్య ,జిల్లా ప్రధాన కార్యదర్శి కుంట రమేష్, కార్యదర్శి బొజాగౌడ్,ఎస్సీ సెల్ అనంతరావు,బీసీ సెల్ కొరాడి రాజు,మండల ఉపాధ్యక్షులు జీవన్,దొనకంటి కిషన్,మాజీ ఎంపీపీ కన్నె సురేందర్,మల్లెల లక్ష్మణ్,సర్పంచ్ అరవింద్, అనంతరావు,కల్పన,చరణ్ గౌడ్,వాకా మహేష్,పల్లె శేఖర్, లింబాద్రి,వసంతు,రాజు, సురేష్,పిట్ల శ్రీను,సాగర్,శివ క్రాంతి,సురేష్,రమేష్ జాన్సన్, శ్రీను,కల్పన,కిస్టోడ బాబన్న, మహేష్,అవినాష్,ఎశాల కృష్ణ, బొర్రన్న,రాజేందర్,రాగుల మోహన్ తదితరులు పాల్గొన్నారు