
పయనించే సూర్యుడు: ఏప్రిల్ 08:ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి. రామ్మూర్తి ఎ.
వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని ఇందుకుగాను ఘనపురం కాలనీ గ్రామ పరిధిలోని రాత్రి కురిసిన అకాల వర్షానికి రైతులు అపార నష్టం జరిగిందని వాపోయారు. ఇందు దుకుగాను నష్టపోయిన రైతులకు ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని రైతుల వేడుకుంటున్నారు అంతేకాకుండా రాత్రి కురిసిన వడగల్ల వానకు డబ్బా గట్ల రాంబాబు అనే రైతు పూర్తిగా నష్టపోయారని వాపోయారు తన చేసిన వ్యవసాయంలో వేసినటువంటి వరి పొలంలో పూర్తిస్థాయిగా గింజలు రాలిపోయాయని తెలియజేశారు ప్రభుత్వ అధికారులు పట్టించుకోని తగిన న్యాయం చేయాలని కోరారు అంతేకాకుండా ఎట్టి లింగయ్య అనే రైతు ఆరెకరాల పంట నష్టం జరిగిందని తెలియజేశారు ప్రభుత్వ అధికారులు పట్టించుకోని రైతులకు తగిన న్యాయం చేయవలసిందిగా పత్రిక ముఖంగా వేడుకుంటున్నామని తెలియజేశారు.
