
పయనించే సూర్యుడు ఏప్రిల్ 9 ( ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
సమగ్ర శిశు సంక్షేమ శాఖ ఆత్మకూరు ప్రాజెక్ట్ ఐసిడిఎస్ సిడిపిఓ ఆదేశాల మేరకు చేజర్ల మండలం చేజర్ల ఒకటవ సెక్టార్ లో పౌష్టికాహారం పక్షోత్సవాల కార్యక్రమంలో భాగంగా స్థానిక గ్రామంలోని ఒకటవ అంగన్వాడి కేంద్రంలో కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సూపర్వైజర్ సిహెచ్. సురేఖ మాట్లాడుతూ గర్భవతులు. బాలింతలు. చిన్నారులు. పౌష్టిక ఆహార లోపాన్ని నివారించడం వంద రోజులు సంరక్షణ కార్యక్రమం గురించి వివరించడం. జరిగింది. చిన్నారులలో పోషక ఆహారం లోపం ఉన్న బరువు తక్కువ పిల్లలను గుర్తించి అదనపు ఆహారాన్ని తీసుకునే విధానాన్ని తల్లులకు హలో సూచనలు సలహాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం ప్రమీల. మహిళా పోలీస్ అనసూయ. అంగన్వాడి కార్యకర్తలు. గర్భవతులు బాలింతలు. చిన్నారులు తదితరులు పాల్గొన్నారు