
పయనించే సూర్యుడు ఏప్రిల్ 10 టేకులపల్లి ప్రతినిధి
(పొనకంటి ఉపేందర్ రావు) టేకులపల్లి మండలం గోలియా తండా పంచాయతీ పరిధిలో హైస్కూల్ నందు ఓపెన్ జిమ్ ను ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు కోరం సురేందర్ , C. I తాటిపాముల సురేష్ , S. I పోగుల సురేష్ , మండల నాయకులు ఈది గణేష్, రెడ్యానాయక్, మంగీలాల్, బండ్ల రజినీ శ్రీనివాస్,సర్దార్,ఖానా,అన్నారపు రవికుమార్, కోటి,నగేష్, మోహనరావు, చంటి,సరిత, వెంకన్న, సునీల్,వెంకన్న శివాజీ, సుధీప్, మీడియా మిత్రులు, తదితరులు పాల్గొన్నారు. ఎండ్ న్యూస్
