Wednesday, April 16, 2025
Homeఆంధ్రప్రదేశ్సిఐటియు ఆధ్వర్యంలో పూలే జయంతి సభలు

సిఐటియు ఆధ్వర్యంలో పూలే జయంతి సభలు

Listen to this article

పయనించే సూర్యుడు// న్యూస్// ఏప్రిల్ 12//మక్తల్

సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సామాజిక న్యాయ సాధన క్యాంపియన్ ను పురస్కరించుకొని మక్తల్ పట్టణ కేంద్రంలో పూలే జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి గోవిందరాజ్ అధ్యక్షత వహించగా ఆశ అంగన్వాడి కార్యకర్తలు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ పూలే జీవితకాలమంతా అనాగరిక సంస్కృతికి వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు నిర్వహించారని అన్నారు. ఈ కార్యక్రమంలో అంబికా రేణుక విజయలక్ష్మి మణెమ్మ మంజుల యశోద గోవిందమ్మ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments