
పయనంంచే సూర్యుడు ఏప్రిల్ 13 టేకులపల్లి ప్రతినిధి (పొనకంటి ఉపేందర్ రావు)
టేకులపల్లి మండలంలోని కోయగూడెం గ్రామపంచాయతీలో ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య తండ్రిగారైన కోరం పుల్లయ్య సంవత్సరిక కార్యక్రమంలో పాల్గొని వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామ సహాయం రఘురామ రెడ్డి మరియు ప్రజా ప్రతినిధులు భద్రాచలం శాసనసభ్యులు .తెల్లం వెంకట్ రావు మరియు రాష్ట్ర ఐ డి సి చైర్మన్ మువ్వ విజయ బాబు మరియు రాష్ట్ర అగ్రికల్చర్ కమిషన్ డైరెక్టర్ రామ్ రెడ్డి గోపాల్ రెడ్డి మరియు రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ పొంగులేటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి మరియు డిసిసిబి బ్యాంక్ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు అందరూ, ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల మాజీ, తాజా చైర్మన్లు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు