
పయనించే సూర్యుడు ఏప్రిల్ 16 (ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
మండల కేంద్రమైన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కు బుధవారం గ్రీన్ కో కంపెనీ వారు 40 వేల రూపాయల విలువైన 12 ఫ్యాన్లను పాఠశాలకు వితరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రీన్ కో చేజర్ల ప్లాంట్ ఇన్చార్జి సుబ్రహ్మణ్యం పాఠశాలప్రధానోపాధ్యాయురాలు పి .హేమవతి పాల్గొన్నారు గ్రీన్కో కంపెనీ కి పాఠశాల తరఫున ధన్యవాదములు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు