
పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 16(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
యాడికి పట్టణంలో సంత మార్కెట్ వీధికి చెందిన ఎం. కంబగిరి రాముడు వడదెబ్బకు గురై మృతి చెందడం జరిగినది. నిన్నటి రోజున ఉపాధి హామీ పనుల నిమిత్తం కూలిగా వెళ్లినటువంటి కంబగిరి రాముడు అస్వస్థతకు లోనవగా కుటుంబ సభ్యులు నిన్న మధ్యాహ్నం కర్నూలు హాస్పిటల్ లో చేర్పించగా చికిత్స పొందుతూ ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు మృతి చెందడం జరిగినది..