
పయనించే సూర్యుడు గాంధారి 19/04/2025
గాంధారి మండలం లో గల గాంధారి, పెద్ద గుజ్జుల్, గండివేట, గౌరారం గ్రామ ప్రజలందరికీ ముఖ్య విజ్ఞప్తి ఏమనగా! కల్తీ కల్లు సేవిస్తే ఏర్పడే అనారోగ్య పరిస్థితుల ప్రభావం పై అవగాహన సదస్సు మరియు ర్యాలీ కార్యక్రమం రేపు(అనగా 19/04/2025) ఉదయం 8:00 గంటల నుండి 9:30 గంటల వరకు అలాగే సాయంత్రం 3.00 గంటల నుంచి 6:00 వరకు కలదు. కావున గ్రామ ప్రజలు అందరూ సకలం లో గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద హాజరు ఇట్టి కార్యక్రమం ను విజయవంతం చేయగలరని
SI గాంధారి అనన్నారు