
పయనించే సూర్యుడు// న్యూస్ ఏప్రిల్ 24//మక్తల్ రిపోర్టర్ సి తిమ్మప్ప//
23/4/2025 రోజు మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డు చందాపుర్ గ్రామంలో జనసేన పార్టీ మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గ నాయకుడు డాక్టర్ కలాల్ మణికంఠ గౌడ్ ఆధ్వర్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నాచ్చి స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున జనసేన పార్టీలోకి జన సైనికులను వీర మహిళను జనసేన పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు డాక్టర్ కలాల్ మణికంఠ గౌడ్ మాట్లాడుతూ జనసేన పార్టీ మక్తల్ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడంలో తన వంతు కృషి చేస్తా అన్నాడు మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోని పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చిన వారు స్వచ్ఛందంగా పార్టీలోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు మరియు జనసేన పార్టీ రానున్న స్థానిక ఎన్నికలలో గట్టి పోటీ ఇవ్వబోతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కలల్ రామన్ గౌడ్ దండు బాల్ రెడ్డి పాల్గొన్నారు ఇట్టి కార్యక్రమంలో. జనసేన పార్టీలో చేరిన వారు 1. హోటల్ పద్మమ్మ.2 నస్లై శ్రీను.3 కాట్రపల్లి రాము.4 శిరిపి రామ్ లింగప్ప 5 ఆనంద్ గౌడ్ 6 బొంబాయి ఆనంద్ 7 ఈడికి గోపాల్.8 బొంబాయి నగేష్.9 నస్లై వెంకటప్ప.10 నస్లై రాములు.11డబ్బుల ఎల్లప్ప12 వాకిటి తాయప్ప 13. శిరిపి కృష్ణయ్య.14 నస్లై రాజు15. శిరిపి రాము 16.శిరిపి వెంకటేష్17 గోవిందాల పరుశురాం. కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు
