Friday, May 9, 2025
Homeఆంధ్రప్రదేశ్తెలంగాణ రాష్ట్ర ప్రజల మదిలో యాదికొస్తున్నవు సాయిచంద్ అన్న

తెలంగాణ రాష్ట్ర ప్రజల మదిలో యాదికొస్తున్నవు సాయిచంద్ అన్న

Listen to this article

వేలవేల జోహార్లు సాయిచంద్ అన్న

సమాచార హక్కు చట్టం 2005 యాక్టివిస్ట్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గుగులోత్ భావుసింగ్ నాయక్

తెలంగాణ ఉద్యమంలో ఊపిరి పోసిన ఉద్యమకారుడు సాయిచంద్ అన్న

తన ఆటపాటలతో టిఆర్ఎస్ విజయంలో తను ఒక కీలక పాత్ర పోషించారు

తెలంగాణ ఉద్యమం కోసం తన ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ఎన్నో ఉద్యమాలు పోరాటాలు చేసిన వీరుడు ధీరుడు సాయి చంద్ అన్న

ఈరోజు జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభలో సాయిచంద్ అన్న నోట వచ్చే పాట వినాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరూ ఆశగా ఉన్నప్పటికీ అవకాశం లేకుండా పోయింది అది చాలా బాధాకరమని ప్రజలు బాధనీ వ్యక్తం చేశారు

పయనించే సూర్యుడు ఏప్రిల్ 27 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్

వీద సాయి చంద్ (20 సెప్టెంబర్ 1984 – 29 జూన్ 2023) తెలంగాణ రాష్ట్రానికి చెందిన జానపద గాయకుడు . ఆయన తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ మరియు భారత రాష్ట్ర సమితి సభ్యుడు సాయి చంద్ తెలంగాణకు చెందిన ప్రముఖ జానపద గాయకుడు, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో తన ఉద్వేగభరితమైన పాటలకు ప్రసిద్ధి చెందారు. ఆయన తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ కూడా. విషాదకరంగా, ఆయన జూన్ 29, 2023న గుండెపోటు కారణంగా మరణించారు. సాయి చంద్ జీవితం మరియు కెరీర్ గురించి మరింత వివరంగా ఇక్కడ ఉంది: జానపద గాయకుడు మరియు కార్యకర్త:
తెలంగాణ ఉద్యమంలో సాయి చంద్ ఒక ప్రముఖ వ్యక్తి, ఆయన తన సంగీతాన్ని ఉపయోగించి అవగాహన పెంచి ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు.
రాజకీయ ప్రమేయం: జానపద గాయకుడిగా ఉండటమే కాకుండా, భారతీయ రాష్ట్ర సమితి సభ్యుడిగా మరియు పీపుల్స్ ఆర్టిస్ట్ మరియు స్టేట్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా రాజకీయాల్లో కూడా పాల్గొన్నాడు. పాసేజ్: సాయి చంద్ 39 సంవత్సరాల వయసులో జూన్ 29, 2023న హైదరాబాద్‌లో గుండెపోటు కారణంగా మరణించారు. వారసత్వం: తెలంగాణ ఉద్యమానికి ఆయన చేసిన కృషిని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు వంటి నాయకులు గుర్తించారు, ఆయన పాత్ర చిరస్థాయిగా ఉంటుందని అన్నారు. పాలమూరు పిల్లగాడు బయలుదేరేనే ప్రపాంచావేదికమీద ప్రజల పాటై నిలిచినే అమరచింత చిన్నవాడు ఎల్లలు దాటేనే స్వరాష్ట్ర సాధన ధ్యానం జెసి గానం జేసెనే అందుకున్నాడమ్మా తండ్రినుండే ఎర్ర ఎర్రని జెండా నింపుకున్నాడమ్మా నీలిజెండా స్ఫూర్తిని సాయి నిండా హత్తుకున్నాడమ్మా గుండెలనిండా…… గులాబిజేండా… పాలమూరు పిల్లగాడు బయలుదేరేనే ప్రపంచావేదికమీద ప్రజల పాటై నిలిచెనే అమరచింత చిన్నవాడు ఎల్లలు దాటేనే స్వరాష్ట్ర సాధన ధ్యానము జెసి గానం జేసెనే కళ్ళముందే తల్లిమారణము ని బాల్యమంతనరకము జీవితమంతా ఒంటరిగానే సాగించావురా
కళ్ళముందే తల్లిమారణము ని బాల్యమంతనరకము జీవితమంతా ఒంటరిగానే సాగించావురా యుద్దామూ.. విద్యార్థినేతగా ప్రస్థానం విప్లవ బాటలో ని స్థానం రాయిని సైతం కదిలించేదిరా సాయిచందు నీరాగం. అచ్చెరువందే విజయాలు నీప్రతిభతో కట్టిన సౌధాలు ప్రజలపాట సాయిచందు శ్వాసకు ప్రాంచప్రాణాలై…
పాలమూరు పిల్లగాడు బయలుదేరేనే ప్రపంచవేదికమీద ప్రజలపాటై నిలిచెనే మా అమరచింత చిన్నవాడు ఎల్లలు దాటేనే స్వరాష్ట్ర సాధన ధ్యానం జెసి గానం జేసెనే మూడుపదుల దాటని ని ప్రాణం, ఉప్పెనలాంటిది ని గానం వెలివాడలనుండి వెలుతురువైపుకు నిచ్చెనలెసెరా నీపాదం వేదికముందర జనాలు,వేదికచుట్టుమనోల్లు వేదికమీదపెద్దలుసైతం పెట్టుకున్నారు కన్నీళ్లు మనాపాటే జరిపే పండుగకు మెడలొగులాబీ కండువాతో
వచ్చేపోయే సాయిచందు పాల పిట్టాయ్ ప్రతియేడు పాలమూరు పాటాగాడు పాడేఎక్కేనే ప్రాణమెత్తు కన్నపిల్లల విడిపోయెనే అమరచింత చిన్నవాడు ఆమరుడాయెనే ఏడూ అడుగుల తోడునడక అగిపోయెనే జోహార్ సాయి చందు అన్న . ఇంతకంటే గొప్పనివాళి సాయి అన్నకి ఎవరు ఇయ్యలేరేమో సమాచార హక్కు చట్టం 2005 యాక్టివిస్ట్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గుగులోత్ భావుసింగ్ నాయక్ సాయి చందు అన్న తెలంగాణ ఉద్యమం కోసం చేసిన కృషి ఎప్పటికీ మరువలేనిదని కొనియాడారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments