
పయనించే సూర్యుడు గాంధారి 30/04/25
గాంధారి మండల కేంద్రంలో ఆలయ శ్రీ శివ భక్త మార్కండేయ ఆలయ నిర్మాణం కోసం ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ, ఆహ్వాన పత్రికను శాసనసభ్యులు మదన్, పద్మశాలి సంఘ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీ శివ భక్త మార్కండేయ ఆలయ ప్రతిష్ట మహోత్సవానికి ఆహ్వానింఛా రు. పద్మశాలి సంఘ సభ్యులు పెద్దలు ఎమ్మెల్యే మదన్ మోహన్, శివ భక్త మార్కండేయ గుడి సంబంధించి సీసీ రోడ్డు నిర్మాణం గురించి దృష్టికి తీసుకువెళ్లారు. కార్యక్రమంలో సంఘ కుల సభ్యులు, పెద్దలు, పాల్గొన్నారు.