
పయనించే సూర్యుడు మే 1 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
చిరమణ యూనిట్ లోని స్థానిక గ్రామంలో ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ లోని భాగంగా ర్యాలీ నిర్వహించి గ్రామసభ లో అగ్రికల్చర్ ఏవో రజిని మేడం అగ్రికల్చర్ పై పలు విషయాలు సూచనలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో చిరంజీవి వీఏ ఏ సంధ్యా రాణి . సచివాలయం సిబ్బంది . వెలుగు సిబ్బంది సీసీ వరలక్ష్మి. ఈవో ఏలు ప్రమీల అనూష .ఏపీ సి ఎన్ ఎఫ్ సిబ్బంది ఎన్ పి ఎం షాపుల జిల్లాఎంటి మాధవరావు . మెంటర్ జి సుబ్బమ్మ .డివిజన్ ఎంటి ఏవి లక్ష్మి . చిరమణ గ్రామంలో వివో2లో కే లక్ష్మిఎన్ పి ఎం షాపు ఎన్ పి ఎం జిల్లా ఎం టి మాధవరావు షాపు ఓపెనింగ్ చేయడం జరిగింది ఎల్ త్రీ లు డి తిరుపతమ్మ .తిరుపతి బీబీజాన్ మహిళా సంఘాల లీడర్స్ రైతులు ర్యాలీలో గ్రామ సభలో పాల్గొని బెస్ట్ రైతు లు మాధవరావు రమేష్ ప్రసన్న కుమార్ లకు సన్మానాలు
పి .సుబ్బరాయుడు ఎల్ టు ఎన్ ఎఫ్ చిరమణ యూనిట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
