
అన్నమయ్య జిల్లా మే 10 పయనించే సూర్యుడు ప్రతినిధి టీ సుండుపల్లె మండలం :కువైట్ ఎన్ఆర్ఐ టిడిపి (కుదరవల్లి సుధాకర్ గల్ఫ్ ఎంపవర్మెంట్ కోఆర్డినేటర్ )వారి ఆధ్వర్యములో “మినీ మహానాడు 2025” మరియు “ఎన్.టీ.ఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలు” 16 మే 2025, సాయంత్రం 4 గంటలనుండి బాయ్స్ స్కౌట్ ఆడిటోరియం, హవల్లీ ,కువైట్ ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే పలువురు ప్రముఖులు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీస్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు మాజీ ఎంఎల్సీ టిడిపిజనార్ధన్ ,ముఖ్య అతిథులుగా సినీ నటుడు నారా రోహిత్ ,దుండి రాకేష్ ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మెన్,రావి రాధాకృష్ణ ఎన్ఆర్ఐ టిడిపి గల్ఫ్ కౌన్సిల్ , బండారు వంశీ కృష్ణ తెలుగు యువత అధికార ప్రతినిధి, సింగర్ సింహ తదితరులు కువైట్లో ఉన్న నారా, నందమూరి, పవన్ కల్యాణ్ మెగాఅభిమానులు మరియు తెలుగుదేశం, జనసేన , బీజేపీ నాయకులు, కార్యకర్తలు మరి ముఖ్యంగా మన తెలుగింటి ఆడపడుచులు అందరూ తప్పకుండా విచ్చేసి ఈ కార్య క్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కువైట్ ఎన్ఆర్ఐ టిడిపిసుగవాసి యువసేనకంచన రెడ్డిశేఖర్ తెలియ చేసారు.ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే