
పయనించే సూర్యుడు రీపోటర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జి మే 17
ఈ రోజు చిడుమూరు గ్రామ పంచాయతీ నందు స్వచ్ఛ ఆంధ్ర -స్వర్ణ ఆంధ్ర కార్యక్రమములో భాగముగా BEAT THE HEAT థీమ్ పేరు తో గౌరవ సర్పంచ్ శ్రీమతి కాక.అరుణకుమారి గారి అధ్యక్షతన చలివేంద్రముల ఏర్పాటు చేయడం, గ్రామ పంచాయతీ ఆవరణలో మొక్కల నాటడం జరిగినది.ఆరోగ్య సిబ్బంది వారిచే ప్రజలకు వడ దెబ్బ గురించి అవగాహన కల్పించడం జరిగినది .సదరు కార్యక్రమం నందు పంచాయతీ కార్యదర్శి అభిలాష్, గ్రామ పెద్దలు కాక.సీతారామయ్య,గ్రామ సచివాలయం సిబ్బంది ఇంజినీరింగ్ అసిస్టెంట్ రాంబాబు,డిజిటల్ అసిస్టెంట్ నగేష్, వెల్ఫేర్ అసిస్టెంట్ కమలాక్షి,ANM రాజకుమారి,MGNREGS సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.
