
పయనించే సూర్యుడు// న్యూస్ మే 20//మక్తల్ రిపోర్టర్ సి తిమ్మప్ప//
ఈరోజు నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం స్థానిక మండలం కర్ని గ్రామంలో ఏపీ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి స్వచ్ఛందంగా డాక్టర్ మణికంఠ గౌడ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలోకి చేరారు ముఖ్యంగా యువత అవినీతి లేని రాజకీయా పార్టీలలోకి చేరాలని ప్రజా సమస్యల పైన పోరాడాలని స్థానిక సార్వత్రిక ఎన్నికలలో మక్తల్ నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతం కావాలని జనసేన పార్టీ ముఖ్య నాయకులు దండు గౌడి బాల్ రెడ్డి కలల్ రామన్ గౌడ్ జనసేన పార్టీలోకి రావాలని పిలుపునిచ్చారు ఈరోజు జనసేన పార్టీలో చేరిన వారు కటికేళి ఉమేష్ వాకిటి శివరాజ్ కుమ్మరి లింగప్ప కుమ్మరి నరసింహ కుమ్మరి శివప్రసాద్ దండు నరసింహ వాకిటి నరేష్ నవీన్ కుమార్ దండు శివ తదితరులు పార్టీలోకి చేరారు తదనంతరం స్థానిక స్వయంభు శ్రీ గుంటిరంగాస్వామి దేవాలయాన్ని దర్శించుకునీ స్వామివారికి పూజలు నిర్వహించారు

