
పయనించే సూర్యుడు మే 25 ( ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
ఆత్మకూరు డివిజన్ స్థాయి లో ఎస్ ఎస్ సి పరీక్షా ఫలితాలలో ప్రథమ స్థానం సాధించిన చేజర్ల మండలం లుంబిని విద్యాలయం విద్యార్ధినీ షేక్ ఆఫ్రీన్ తాజ్ కి 596మార్కులు సాధించడంతో ఆత్మకూరు శ్రీ సాంబ శివరావు చారిటబుల్ ట్రస్టు అధినేత కంచి పరమేశ్వర రెడ్డి . 25000/- నగదు బహుమతి ని అందచేశారు. విద్యార్ధినీ తల్లిదండ్రులు ,ఉపాధ్యాయుని,ఉపాద్యాయులు హర్షం వ్యక్తంచేశారు. లుంబిని యాజమాన్యం. శ్రీ సాంబ శివరావు చారిటబుల్ ట్రస్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు