
//పయనించే సూర్యుడు //న్యూస్ మే 27//నారాయణపేట జిల్లా బ్యూరో బి విశ్వనాథ్//
నారాయణపేట జిల్లా ముదిరాజ్ ఎంప్లాయిస్& ప్రొఫెషనల్స్ అసోసియేషన్ జిల్లా శాఖ వారి ఆధ్వర్యంలో ముదిరాజ్ అభినందన సభలో భాగంగా10వ తరగతి పరీక్షలలో 500 కు పైగా మార్కులు సాధించిన మక్తల్ నియోజకవర్గంలోని మాగనూరు మండలానికి చెందిన ముదిరాజ్ విద్యార్థులు పాటీమీద భారతి, కోల్పూర్ నవీన, గుర్రం హేమలత, లకు పులి దేవేందర్ ముదిరాజ్ రాష్ట్ర (ఎం ఈ పి ఏ) అధ్యక్షులు&బోర్ర జ్ఞానేశ్వర్ ముదిరాజ్ రాష్ట్ర ముదిరాజ్ కమిషనర్ చైర్మన్ వారు విద్యార్థులను సన్మానించారు అలాగే డీఎస్సీ ఉత్తీర్ణులై ఉద్యోగం పొందిన వాకిటి నరసింహ ను కూడా సన్మానించారు విద్యార్థిని విద్యార్థులకు ఉపాధ్యాయులు పి నరేందర్ ,వాకిటి నరసింహ లను మాగనూరు మండలం మత్స్యశాఖ సహకార సంఘం తరపున ఘనంగా సన్మానించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో మత్స్యశాఖ సహకార సంఘం అధ్యక్షులు ,పుంజనూర్ ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి ,గడ్డం నరేష్ ,సంగం డైరెక్టర్స్ ,వాకిటి శ్రీనివాస్, బులి మేని దేవప్ప, దండు సబెన్న తదితర ముదిరాజ్ నాయకులు పాల్గొన్నారు
