Saturday, June 7, 2025
Homeఆంధ్రప్రదేశ్పేదింటి ఆడపడుచు పెళ్లికి ఆర్థిక సహాయం అందించిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు రాయికల్ శ్రీనివాస్

పేదింటి ఆడపడుచు పెళ్లికి ఆర్థిక సహాయం అందించిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు రాయికల్ శ్రీనివాస్

Listen to this article

( పయనించే సూర్యుడు జూన్ 05 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )

షాద్ నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండల పరిదిలోని రాయికల్ గ్రామ నివాసులు బ్యాగరి అంజయ్య మరియు యాదమ్మల ఏకైక కుమార్తే స్వాతి వివాహానికి 15000 రూపాయల ఆర్దిక సహాయం చేసిన కుమ్మరి శ్రీనివాస్. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఆశన్న గౌడ్, మాజీ ఎంపీటీసీ వెంకట్ రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ అంతయ్య, యాదగిరి, చెన్నయ్య, చిన్నయ్య, జగదీష్ పాల్గొన్నారు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments