Saturday, June 7, 2025
Homeఆంధ్రప్రదేశ్భీమ్ గల్ పట్టణo లోని ఎస్ సి బాలుర వసతి గృహం పరిశీలించిన ఎంపీడీఓ గంగుల...

భీమ్ గల్ పట్టణo లోని ఎస్ సి బాలుర వసతి గృహం పరిశీలించిన ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్..

Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ తెలంగాణ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో భీంగల్ పట్టణంలో

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ రోజు భీమ్ గల్ లోని ఎస్సీ బాలుర వసతి గృహం ని తనిఖీ చేసి ఈ నెల 12 న పాఠశాల లు ప్రారంభం అవుచున్న నేపథ్యం లో కొత్త అడ్మిషన్ లు, వసతి గృహం లో పరిసరాల క్లీనింగ్ మరియు విద్యార్థుల వసతి రూములను సందర్శించి లైట్లు ఫ్యాన్లు మరియు ఇతర ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది . వసతి గృహం అంతా పరిశుభ్రం చేయించి పిల్లలు హాస్టల్లో చేరో చేరేలోపు తగు చర్యలు తీసుకోవాలని వసతి గృహం వార్డెన్ ను ఆదేశించడం జరిగింది . కార్యక్రమంలో వార్డెన్ శ్రీకర్ సిబ్బంది పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments