Saturday, June 7, 2025
Homeఆంధ్రప్రదేశ్సీఎంఆర్ఎఫ్ మంజూరు చేయించిన బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జ్ ముత్యాల సునీల్ కుమార్

సీఎంఆర్ఎఫ్ మంజూరు చేయించిన బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జ్ ముత్యాల సునీల్ కుమార్

Listen to this article

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో కమ్మర్ పల్లి మండలం

హాసకొత్తూరు లో కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జి ముత్యల సునీల్ రెడ్డి ద్వారా మంజూరైన సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు నమితాబాద్ రాహుల్ 26000. కనుక కృష్ణ చైతన్య 26000. కట్ట శోభారాణి 11500. రాధరపు లక్మి బాయ్ 11000. కట్ట రమేష్ 47000. పెద్ది సత్తెన్న 16000. ఒడ్డే వెంకన్న 31000. వేంపల్లి హరీష్ గౌడ్ 26000. పెద్ది అశోక్ 14000. ఒడ్డె రాములు ఇట్టి మంజూరి ఇప్పించ్చిన సునీల్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు ఇట్టి కార్యక్రమం లో కిసాన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు పడిగేల ప్రవీణ్ గ్రామ శాఖ అధ్యక్షుడు రేవతి గంగాధర్ సీనియర్ నాయకులు గోపిడి లింగారెడ్డీ కుందేటి శ్రీనివాసు మోదిని శ్రీధర్ ధర్మయ్య రేషమైన మురళీ దాస రాజేశ్వర్ సురేష్ ప్రసాద్ గౌడ్ నారాయణ తదితర నాయకులూ పాల్గోన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments