
పయనించే సూర్యుడు // న్యూస్ జూన్ 9// నారాయణపేట జిల్లా బ్యూరో// బి విశ్వనాథ్
తెలంగాణ రాష్ట్ర మక్తల్ నియోజకవర్గ తొలి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు ఎనుముల రేవంత్ రెడ్డిని మరియు ఇరిగేషన్ శాఖ మంత్రి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి,ని కుటుంబ సమేతంగా వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతాభి వందనాలు తెలియజేసిన మంత్రివర్యులు డాక్టర్ వాకిటి శ్రీహరి
