Sunday, June 15, 2025
Homeఆంధ్రప్రదేశ్నూతన విద్యార్థులకు స్వాగతం పలుకుతున్న ఎస్ఎఫ్ఐ

నూతన విద్యార్థులకు స్వాగతం పలుకుతున్న ఎస్ఎఫ్ఐ

Listen to this article

ఎస్ఎఫ్ఐ షాద్ నగర్ టౌన్ కార్యదర్శి శివ శంకర్ మాట్లాడుతూ.

( పయనించే సూర్యుడు జూన్ 13 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )

నూతనంగా విద్యాసంవత్సరంలో అడుగు పెడుతున్న విద్యార్థిని విద్యార్థులకు అభినందనలు…ఏదైతే ఎస్ఎఫ్ఐ యొక్క నినాదం ఉందో చదువు మరియు పోరడు హా విధంగా విద్యార్థులకు చదువుకుంటూ వారికీ ఏ సమస్యలు వచ్చిన పోరాడాలి అని వారు అన్నారు హా పోరాటం లో విద్యార్థులకు ఎప్పుడు ఎస్ఎఫ్ఐ అడంగ ఉంటుంది అని వారు అన్నారు. ఎస్ఎఫ్ఐ అనేది కేవలం ఒక విద్యార్థి సంస్థ మాత్రమే కాదు; ఇది ఒక ఉద్యమం, ఒక భావజాలం, మరియు సామాజిక మార్పు కోసం నడిచే ఒక వేదిక. ఈ సంస్థ విద్యను అందరికీ అందుబాటులో ఉండే హక్కుగా భావిస్తుంది మరియు ఫీజుల పెంపు, విద్యా సంస్థల వాణిజ్యీకరణ, మరియు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిలబడుతుంది. అలాగే, కులం, మతం, లింగం ఆధారంగా వివక్షను ఎదిరిస్తూ, సమానత్వం మరియు సామాజిక న్యాయం కోసం కృషి చేస్తుంది.మీరు ఎస్ ఎఫ్ ఐ లో భాగమైనప్పుడు, మీరు కేవలం ఒక సభ్యుడు కాదు; మీరు సమాజంలో మార్పు తీసుకురాగల శక్తిగా మారతారు. ఎఫ్ ఎఫ్ ఐ మీ గొంతుకు బలాన్ని ఇస్తుంది మరియు మీ హక్కుల కోసం పోరాడేందుకు ఒక వేదికను అందిస్తుంది అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఐ డివిజన్ కమిటీ సభ్యులు అశోక్, వినయ్, మహేందర్,మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments