
పయనించే సూర్యుడు జూన్ 13 (పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి: సులానగర్ సెక్టర్లో సులానగర్ వన్ అండ్ టు సెంటర్స్ లో అమ్మ మాట అంగన్వాడి బడిబాట కార్యక్రమం నిర్వహించడం జరిగినది అలాగే మదర్ కి అంగన్వాడి సెంటర్లో నిర్వహించే కార్యక్రమాలు ఆరోగ్యము విద్య ప్రీస్కూల్ ప్రణాళిక గురించి అవగాహన కలిగించడం జరిగింది ఐదు సంవత్సరంలో నిండిన పిల్లలందరికీ గ్రాడ్యుయేషన్ డే జరిపి స్కూల్లో జాయిన్ చేయడం జరిగినది అంగన్వాడి సెంటర్లో ఎగ్ బిర్యానీ తయారుచేసి పిల్లలందరికీ పెట్టడం జరిగినది ఈ యొక్క కార్యక్రమానికి సర్కిల్ సూపర్వైజర్ బి. నిర్మల. అంగన్వాడీ టీచర్స్. పద్మ మంగతాయి. ఆయాలు తదితరులు హాజరయ్యారు