
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ తెలంగాణ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో ఏర్గట్ల మండలం గుమిర్యాల్ గ్రామం అక్షర అభ్యాసం
అంగన్వాడి కేంద్రంలో అక్షరభ్యాసం కార్యక్రమం చెయ్యడం జరిగింది రెండున్నర సంవత్సరాల పిల్లలకు అక్షరాభ్యాసం చేసి తల్లులకు అంగన్వాడి స్కూల్లో చేసే కార్యక్రమం గురించి సెల బస్ ప్రకారం పిల్లలకు ఆటలు పాటలు కథలు సృజనాత్మక కార్యక్రమం నిర్వహిస్తామని అని అంగన్వా డే పరివేక్షికరాలు సరస్వతి పిల్లల తల్లులకు చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో అంగన్వాడే టీచర్లు సంతోష అరుణ ఆశ వర్కర్ ఏఎన్ఎం ఎం ఎల్ హెచ్ పి హెల్త్ వాళ్లు పాల్గొనడం జరిగింది

