Thursday, June 19, 2025
Homeఆంధ్రప్రదేశ్మంత్రి వాకిటి శ్రీహరి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

మంత్రి వాకిటి శ్రీహరి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

Listen to this article

పయనించే సూర్యుడు: జూన్ 20: మక్తల్

నేడు మక్తల్ నియోజకవర్గం మంత్రి నివాసంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు లోక్సభ ప్రతిపక్ష నేత పెద్దలు రాహుల్ గాంధీ పుట్టిన రోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు కేక్ ను కట్ చేసి రాహుల్ గాంధీ కి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక డైరీ డెవలప్మెంట్ మత్స్య క్రీడలు మరియు యువజనుల శాఖ మాత్యులు డాక్టర్ వాకిటి శ్రీహరి అనంతరం మంత్రి గారు మాట్లాడుతూ చెమట చుక్క కూడా ఎరుగని కుటుంబం దేశ ప్రజల బాగు కోసం వారి అభ్యున్నతి కోసం కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు సుమారు 4800 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన ఘనుడు మన రాహుల్ గాంధీ అని,ఇస్ దేశ్ మే జితిని ఉనికి ఆవాజి ఉనికి ఉత్ని ఇస్తే దారి అని చెప్పి భారతదేశంలోని వెనుకబడ్డ జాతులను లేపి సంఖ్యాపరంగా మీ వెనకాల మేమున్నామంటూ దారి చూపినటువంటి రాహుల్ గాంధీ కి జన్మదిన శుభాకాంక్షలు మక్తల్ నియోజకవర్గ ప్రజల తరఫున తెలియజేస్తున్నామని అన్నారు ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గస్థాయి నాయకులు కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments