Saturday, June 21, 2025
Homeఆంధ్రప్రదేశ్తప్పిపోయిన బాలుడిని అప్పగించిన ఎస్సై…

తప్పిపోయిన బాలుడిని అప్పగించిన ఎస్సై…

Listen to this article

జూన్ 21(పయనించే సూర్యుడు రుద్రూర్ మండల ప్రతినిధి)


రుద్రూర్ : బాన్సువాడలోని కొటగల్లికి చెందిన షేక్ ఫర్హాన్ (9) అనే బాలుడు రుద్రూర్-బోధన రోడ్ లో అనుమానాస్పదంగా తిరుగుతుండగా, బాలుడిని రుద్రూర్ ఎస్సై సాయన్న స్థానిక పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి భోజనం తినిపించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకొని తప్పిపోయిన బాలుడిని వాళ్ళ అమ్మమ్మకు క్షేమంగా అప్పగించారు. దింతో వారు హర్షం వ్యక్తం చేసి కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments