Sunday, June 22, 2025
Homeఆంధ్రప్రదేశ్పెట్ సంగం లో ఘనంగా యోగ దినోత్సవం

పెట్ సంగం లో ఘనంగా యోగ దినోత్సవం

Listen to this article

పయనించే సూర్యుడు గాంధారి 22/06/25

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెట్ సంగం లో శనివారం ప్రపంచ యోగ దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించినట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు లక్ష్మణ్ రాథోడ్ తెలిపారు. ఉదయం ఆరుగంటల నుండి 7 వరకు ఆసనాలు,సూర్యనమస్కారం, ప్రణయాలు చేపట్టారు. భారతదేశంలో పుట్టిన యోగ ఈ రోజు ప్రపచవ్యాప్తంగా ఆసరగా నిలిచిందని మానసిక ఒత్తిడి, వివిధ రకాల రోగాలను నయం చేసుకోవచ్చు అన్నారు, యోగ కేవలము వ్యాయామమే కాదని అది మనిషి జీవన విధానం అన్నారు, కార్యక్రమాల్లో ప్రధాన ఉప్పధ్యాయుడు కుమారస్వామి గంగకుమార్, బండి రాజులు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments