
పయనించే సూర్యుడు జూన్ 24 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
ఏఎస్ పేట మండలం మాజీ ఎంపీటీసీ లేట్ డాక్టర్ మౌలాలి . సతీమణి షేక్ మస్తాన్ బి సోమవారం స్వర్గస్తులైనారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడు ఏ ఎస్ పేట చేరుకొని ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చడం జరిగింది. ఆయన వెంట కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు