
గాంధారి మండలం పెద్ద గుజ్జుల్ గ్రామం నందు ప్రజలంతా ఏకమై చందాల రూపంలో ఆ గ్రామ రక్షణకై 10 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనైనది. ఇట్టి సీసీ కెమెరాలను ఎల్లారెడ్డి డిఎస్పి గారు శ్రీనివాస్ రావు ముఖ్యఅతిథిగా వచ్చి ఈరోజు పెద్ద గుజుల్ తండాకి వచ్చి ఓపెన్ చేయనైనది. ఇట్టి కార్యక్రమం నందు సదాశివ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్ గాంధాలు ఎస్ఐ ఆంజనేయులు మరియు గ్రామస్తులు వసంత్,హేమ్ సింగ్, దేవి సింగ్, సవాయ్ మరియు తదితరులు పాల్గొన్నారు