
పయనించే సూర్యుడు న్యూస్ జూలై 1 తెలంగాణ స్టేట్ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి
తల్లి దండ్రులు జన్మనిస్తే, వైద్యులు పునర్జన్మనిస్తారు. వైద్యలు తమ ప్రాణం పోతుందని తెలిసి కూడా తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా రోగుల కొరకు తమ ప్రాణాలను ఫనంగా పెట్టి వైద్యం చేస్తారు అందుకే వైద్యణ్ణి వైద్యో నారాయనో హరి అంటారు వైద్యo ఒక వృత్తి గా కాకుండా ప్రాణాలను కాపాడే ఒక మహోన్నత శక్తి గా వైధ్యాన్ని అభివర్ణింస్తుంటారు ఇలాంటి 115 మంది డాక్టర్లు రాందేవ్రావు ఆసుపత్రి నందు పనిచేయుచున్న వైద్యులందరికి వైద్యుల దినోత్సవ శభాకాంక్షలు.
ఈ 2025 సంవత్సరం నినాదం అనే నినాదం తో వైదలందర్నీ ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమనికి అదునపు ఆకర్షణ గా ప్రముఖ రేఖి తెరేపిస్ట్ గ్రాండ్ మాస్టర్ లక్ష్మి కమలాకర్ వన్నె తీసుకొని వచ్చారు. ఈ కార్యక్రమం లో రాందేవ్రావు ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ కమలాకర్ ని, ప్రముఖ స్త్రీ నిపుణురాలు చేయదేవి ని మరియు ఇతర వైద్యులను సత్కరించడం జరిగింది. అందరికి ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి ఉంటే, కుటుంభం, కుటుంంబం తో పాటు సమాజం, సమాజం తో పాటు ఊరు, ఊరు తో పాటు దేశం కూడా ఆరోగ్యం గా ఉంటుంది అని తెలిపారు. ఈ కార్యక్రమం లో సమాజానికి మరింత చేరువయ్యే సేవలను రాందేవ్రావు ఆసుపత్రి ప్రారంభించినట్లు ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ కమలాకర్ తెలిపారు. ఈ కార్య ఆదరణ ఫౌండేషన్ తరుపున ఆరిగెల రఘునాథ్ బాబు జగన్ ఎర్రవెల్లి, పెరి ప్రసాద్, తెల్ల హరికృష్ణ, నరేంద్ర పాల్గొని వైద్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
