
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ జులై 3 అల్లూరి సీతారామరాజు
జిల్లా కూనవరం మండలం పెధర్కూర్ గ్రామ పంచాయతీ గండికొత్తగూడెం గ్రామంలో తెల్లం వెంకయ్య w/o చిన్నక్క వారి ఇళ్ళు విద్యుత్ ప్రమాదం జరిగి పూర్తిగా కాలి దగ్నం అవ్వడం వల్లన ఆ కుటుంబం కట్టుబట్టలతో రోడ్డున పడడం జరిగింది, కావున రేపాక గ్రామప్రజల అధ్వర్యంలో ఆదివాసి ఉద్యోగులు రూ,8500 ఆర్థిక సహాయం చేసి అండగా నిలిచారు.ఈ కార్య క్రమంలో ఉయిక కన్నయ్య, మడకం రత్తయ్య, ఉయిక రాంప్రసాద్, మడకం గంగరాజు, తెల్లం తమ్మయ్య, తొండ లక్ష్మయ్య పాలు పంచుకున్నారు.
