
పయనించే సూర్యుడు జూలై 4 (ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం పేరిట ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పాలనపై వారికి అందుతున్న సంక్షేమ పథకాలపై కుటుంబ సభ్యులతో మాట్లాడే కార్యక్రమంలో భాగంగా గురువారం మండల కేంద్రమైన చేజర్లలో పర్యటించేందుకు వచ్చిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ని ఘనంగా స్వాగతం పలికిన చేజర్ల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు షేక్ సిరాజుద్దీన్ . తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు