
భాగ్యలక్ష్మి గౌడ్ మాట్లాడుతూ షాద్నగర్ టౌన్ లో బీసీ కమిటీ చేస్తానని ప్రతి మహిళా ముందుకు రావాలని 75 సంవత్సరాలుగా వెనుకంజలో ఉన్న మనం ఇప్పుడైనా ముందుకు వచ్చి సామాజికంగా ఆర్థికంగా ఎదగాలని మహిళలందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి మహిళకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమం విచ్చేసిన పెద్దలు అసెంబ్లీ బీసీ సేన అధ్యక్షులు కత్తి చంద్రశేఖర అప్ప ,15 వ వార్డు మహిళ అధ్యక్షురాలు సింధూర
టౌన్ ప్రధాన కార్యదర్శి కమ్మరి సరస్వతి మహిళా కమిటీ అధ్యక్షురాలు 1కమ్మరి అనసూయ 2ఉపాధ్యక్షులు రామదాసు కల 3 ప్రధాన కార్యదర్శి మాధవి ముదిరాజ్
4 కార్యదర్శి చాకలి ప్రభ 5 కోశాధికారి పావని పద్మశాలి తదితరులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు*