
( పయనించే సూర్యుడు జూలై 09 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
కొందుర్గ్ మండలం బీ సీ సేన మండల అధ్యక్షులు ఐలపురం రమేష్ ఆధ్వర్యంలో గంగన్న గూడ గ్రామంలో బీ సీ సేన గ్రామ కమిటీ విజయ వంతంగ ఏర్పాటు చేశారు. గ్రామ ప్రజల ఆధ్వర్యంలో గ్రామ అధ్యక్షులు, ఉపాధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి, కార్యదర్శులుగా ఎన్నిక1)గ్రామ కమిటీ అధ్యక్షుడుగ=నార
మోని కృష్ణయ్య యాదవ్, 2)ఉపాధ్యక్షుడుగా= కుమ్మరి పవన్ కళ్యాణ్ 3) ప్రధాన కార్యదర్శి=గొల్ల నర్సింలు 4)కోశాధికారి=కుర్వ శ్రీను 5)కార్యదర్శులు=చాకలి హన్మంతు ,పార్టీలకు అతీతంగా బీసీ సేన ముందుకెలుతుంది అసెంబ్లీ అధ్యక్షులు కత్తి చెంద్రశేఖర్ అప్ప,బీసీలు రాజకీయంగా ఎదుగుతేనే సమాజంలో బీసీలు బాగుపడుతారు జిల్లేడు చౌద్దరిగూడ మండల అధ్యక్షులు ప్యాటజయశ్రీకాంత్ ,బీసీలు అన్ని రంగాలలో ఎదగాలి అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి భూషం నరేష్,బీసీసేనకు అండగా ఉంటా గంగనగూడ మాజీ సర్పంచ్ శేఖర్యాదవ్ ,బీసీలు ప్రశ్నించే స్తాయికి ఎదగాలి కొందుర్గ్ మహిళ అధ్యక్షురాలు ఈరపురం అనిత శేఖర్ ,కొందుర్గ్ మండలం గంగనగూడ గ్రామంలో బీసీ సేన గ్రామ కమిటీ విజయవంతం ప్రతి గ్రామంలో బీసీ సేన కమిటీలు విజయవంతం అవుతున్నాయి బీ సీ సేనలో జాయిన్ అవ్వడానికి తండోప తండోపాలుగా తరలి వస్తున్న గ్రామాలలోని ప్రజలు పార్టీలకు అతీతంగా ముందుకోస్తున్నారు.