కమ్మర్ పల్లి మండల కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా వచ్చిన రైతులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పటానికి పాలాభిషేకం .
పయనించే సూర్యుడుD.4.7.2026 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్. బాల్కొండ నియోజకవర్గం లోశనివారం రోజున కమ్మరపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు భరోసా 5 ఎకరాలకు నిధులు విడుదల చేసిన సందర్బంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు కృతజ్ఞత గా ముఖ్య మంత్రి వర్యుల చిత్ర పటానికి పాలాభిషేకం చేయటం జరిగింది అలాగే రైతు భరోసా వచ్చిన రైతులు బాల్కొండ ఇంచార్జి సునీల్ రెడ్డి కి కూడా ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమం లో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బోనగిరి భాస్కర్ మార్కెట్ కమెటి ఛైర్మెన్ పాలేపు నర్సయ్య మాజీ అధ్యక్షులు సుంకేటా రవి కిసాన్ ఖేత్ జిల్లా ఉప అధ్యక్షులు పడిగేలా ప్రవీణ్ మాజీ జిల్లా నాయకులు తక్కురి దేవేందర్ హాసకొత్తూరు సర్పంచ్ నలిమేలా గంగారెడ్డిమండల ఉపాధ్యక్షులు కుంట ఆనంద్ బాల్కొండ నియోజక యూత్ మాజీ ఉపాధ్యక్షలు మేడిపల్లి రీత్విక్ టౌన్ అధ్యక్షులు సాల్లూరి గణేష్ చౌట్పల్లి అధ్యక్షుడు రవీందర్ బషీరాబాద్ అధ్యక్షుడు నర్రా భూమేష్ మండల యూత్ ఉప అధ్యక్షులు శిలెందర్ మండల కోశాధికారి బుచ్చి మల్లయ్య సింగిరెడ్డి శేఖర్ బాలయ్య రాజేందర్ వన్నెల దేవేందర్ సంజీవ్ నరేష్ జగదీష్ శివ శరం నరేష్ ఇంకా మండల నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు