ఏర్గట్ల మండల కేంద్రంలో ఉపాధి హామీ పథకం రైతులకు బర్ల షెడ్లు గొర్ల షెడ్లు మంజూరు
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టీ కే గంగాధర్ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో మండలం ఏర్గట్ల శనివారం రోజున మండల కేంద్రంలో ఉపాధి హామీ పథకం క్రింద రైతులకు బర్ల షెడ్లు, గోర్ల షెడ్లు 28 మందికి మంజూరు కావడంతో నిర్మాణానికి మొదటగా రెండు షెడ్లు దొబ్బల లలిత, బద్దం హన్మంత్ రెడ్డి ది కొబ్బరి కాయ కొట్టి భూమి పూజ నిర్వహించి ప్లాన్ ప్రకారం ముగ్గు పోసిన ఏపీవో విద్యానంద్, గ్రామ […]




