
//పయనించే సూర్యుడు// జులై 13//మక్తల్
నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపల్ నాలుగో వార్డ్ లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టారు. సందర్భంగా లబ్ధిదారులు తమ స్థలాలకు ప్రత్యేక పూజలు చేసి, ముగ్గు వేశారు అనంతరం వారు మాట్లాడుతూ సొంత ఇంటి కలను నిజం చేసిన సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి వాకిటి శ్రీహరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ శంకర్, మున్సిపల్ వార్డ్ ఆఫీసర్ జి ప్రవీణ్. గుంతలి శివకుమార్, బోయ వెంకటేష్,టీవీ9 వెంకటేష్,జి కొండయ్య తదితరులు పాల్గొన్నారు.
